ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లక్నోపై ఆర్సీబీ ఘనవిజయం.. క్వాలిఫయర్-2కి అర్హత

ABN, First Publish Date - 2022-05-26T05:51:56+05:30

ఉత్కంఠ భరిత పోరులో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘనవిజయం సాధించింది. () పరుగుల తేడాతో విజయం సాధించి సగర్వంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా : ఉత్కంఠ భరిత పోరులో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘనవిజయం సాధించింది. 14 పరుగుల తేడాతో విజయం సాధించి సగర్వంగా క్వాలిఫయర్-2కి అర్హత సాధించింది. ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్టు తలపడినా విజయం ఆర్సీబీనే వరించింది. చివరి రెండు ఓవర్లలో 33 పరుగులు అవసరమయిన సమయంలో బంతి అందుకున్న హేజల్ వుడ్ మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. 19వ ఓవర్ 4వ బంతికి క్రీజులో పాతుకుపోయిన కేఎల్ రాహుల్‌(79), 5వ బంతికి కృనాల్ పాండ్యా వికెట్లను తీసి బెంగళూరు శిబిరంలో నమ్మకాన్ని పెంచాడు. ఇక చివరి ఓవర్‌లో లక్నో సూపర్ జెయింట్స్ గెలుపునకు 24 పరుగులు అవసరమైన సమయంలో బంతి అందుకున్న హర్షల్ పటేల్ చక్కటి బంతులు వేశారు. కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో బెంగళూరు 14 పరుగుల తేడాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

Updated Date - 2022-05-26T05:51:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising