ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరంభంలోనే ఆర్సీబీకి ఎదురుదెబ్బలు.. కేవలం 20 పరుగులకే..

ABN, First Publish Date - 2022-04-24T01:39:14+05:30

ముంబై: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు రెచ్చిపోవడంతో కేవలం 20 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు రెచ్చిపోవడంతో  కేవలం 20 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. జట్టు స్కోరు 5 పరుగుల వద్ద తొలి రెండు వికెట్లు, 8 పరుగుల వద్ద 3వ వికెట్, 20 పరుగుల వద్ద గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ రూపంలో నాలుగవ వికెట్ నష్టపోయింది. హైదరాబాద్ పేసర్ మార్కో జన్‌సెన్ ధాటికి బెంగళూర్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 3 వికెట్లతో మార్కో రెచ్చిపోయాడు. టీ నటరాజన్ మరో వికెట్ తీశాడు. బెంగళూరు బ్యాట్స్‌మెన్లలో డుప్లెసిస్ (5), అనుజ్ రావత్(0), విరాట్ కోహ్లీ(0), మ్యాక్స్‌వెల్(12)తో పేలవ ప్రదర్శన చేశారు. కాగా స్టార్‌బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ గోల్డెన్ డకౌట్ అయ్యి మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. ప్రస్తుతం 6.2 ఓవర్ల వద్ద బెంగళూరు స్కోరు 32/4గా ఉంది. క్రీజులో సుయష్ ప్రభుదేశాయ్, షాబాబ్ అహ్మద్ ఉన్నారు.

Updated Date - 2022-04-24T01:39:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising