ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డికాక్ అర్ధ సెంచరీ.. వికెట్ల కోసం చెమటోడుస్తున్న భారత్

ABN, First Publish Date - 2022-01-22T01:05:30+05:30

భారత్ నిర్దేశించిన 288 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్ల్: భారత్ నిర్దేశించిన 288 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా దీటుగా బదులిస్తోంది. ఓపెనర్లు జానెమన్ మలాన్, క్వింటన్ డికాక్ భారత బౌలర్లను ఎలాంటి తడబాటు లేకుండా ఎదుర్కొంటూ  విజయం దిశగా జట్టును నడిపిస్తున్నారు.


ఈ క్రమంలో డికాక్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా మలాన్ అతడికి అండగా నిలుస్తూ పరుగులు సాధిస్తున్నాడు. 15 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా వికెట్ నష్టపోకుండా 93 పరుగులు చేసింది. మలాన్ 33, డికాక్ 58 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

Updated Date - 2022-01-22T01:05:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising