ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

PV Sindhu: నవరాత్రి వేళ బ్యాడ్మింటన్ స్టార్ గార్బా డాన్స్

ABN, First Publish Date - 2022-09-30T13:50:50+05:30

జాతీయ క్రీడోత్సవాల సందర్భంగా గురువారం రాత్రి బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు ముద్దుబిడ్డ పీవీ సింధూ(Indian badminton star PV Sindhu)...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్(గుజరాత్): జాతీయ క్రీడోత్సవాల సందర్భంగా గురువారం రాత్రి బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు ముద్దుబిడ్డ పీవీ సింధూ(Indian badminton star PV Sindhu) ప్రముఖ క్రీడాకారులు నీరజ్ చోప్రా(Neeraj Chopra), అంజూ బాబీ జార్జ్, త్రిప్తి ముర్గుండేలతో కలిసి గార్భా డాన్స్(GARBA dance) చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని నరేంద్రమోదీ స్టేడియంలో జాతీయ క్రీడల ప్రారంభోత్సవం సందర్భంగా పీవీ సింధూ గార్భా నృత్యం చేసిన వీడియోను శుక్రవారం ట్వీట్ చేశారు. 


నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధూ... మాజీ షట్లర్ త్రిప్తి ముర్గుండే,మాజీ అథ్లెట్ అంజు బాబీ జార్జ్‌తో(Anju Bobby George and Tripti Murgunde) కలిసి చేసిన గార్బా నృత్యం చేసి అభిమానులను అలరించారు.జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా గుజరాత్‌లోని వడోదరలో 36వ జాతీయ క్రీడల వేదికపై గార్బా నైట్‌లో పాల్గొంటూ తన అభిమానులతో కలిసి కాలు కదిపారు.పీవీ సింధూ చేసిన డాన్స్ ట్వీట్‌కు రీ ట్వీట్లు, లైకులు వెల్లువెత్తాయి.బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూ చేసిన గార్బా డాన్స్ మీరు చూడండి....



Updated Date - 2022-09-30T13:50:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising