పుణె తొలి గెలుపు
ABN, First Publish Date - 2022-10-17T09:57:58+05:30
ప్రొ కబడ్డీ లీగ్లో పుణెరి పల్టన్ తొలి విజయాన్ని సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో ..
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్లో పుణెరి పల్టన్ తొలి విజయాన్ని సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో పల్టన్ 30-28తో యు ముంబాను ఓడించింది. అస్లం 9 రైడ్ పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్లో యూపీ 44-37తో బెంగళూరును చిత్తు చేసింది.
Updated Date - 2022-10-17T09:57:58+05:30 IST