ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రపంచ కప్‌నుంచి ప్రిటోరియస్‌ అవుట్‌

ABN, First Publish Date - 2022-10-07T09:02:44+05:30

దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ డ్వెయిన్‌ ప్రిటోరియస్‌ టీ20 ప్రపంచక్‌పనకు దూరమయ్యాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖ్‌నవూ: దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ డ్వెయిన్‌ ప్రిటోరియస్‌ టీ20 ప్రపంచక్‌పనకు దూరమయ్యాడు. భారత్‌తో ఇండోర్‌లో జరిగిన మూడో టీ20 సందర్భంగా 33 ఏళ్ల ప్రిటోరియస్‌ ఎడమచేతి బొటన వేలు విరిగింది. ఫలితంగా టీమిండియాతో గురువారం ఆరంభమైన మూడు వన్డేల సిరీ్‌సతోపాటు వరల్డ్‌కప్‌నుంచి వైదొలగాల్సి వచ్చింది.

Updated Date - 2022-10-07T09:02:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising