ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డోపింగ్‌ వ్యతిరేక బిల్లుకు ఆమోదం

ABN, First Publish Date - 2022-08-04T08:16:47+05:30

జాతీయ డోపింగ్‌ వ్యతిరేక బిల్లుకు పార్లమెంట్‌లో మూజువాణి ఓటుతో ఆమోద ముద్ర పడింది. లోక్‌సభలో గతవారమే ఈ బిల్‌ పాస్‌ కాగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: జాతీయ డోపింగ్‌ వ్యతిరేక బిల్లుకు పార్లమెంట్‌లో మూజువాణి ఓటుతో ఆమోద ముద్ర పడింది. లోక్‌సభలో గతవారమే ఈ బిల్‌ పాస్‌ కాగా.. బుధవారం రాజ్యసభలోనూ బిల్‌కు ఆమోదం లభించింది. క్రీడా మంత్రిగా అనురాగ్‌ ఠాకూర్‌ ప్రవేశపెట్టిన మొదటి క్రీడా బిల్‌ ఇదే. ప్రస్తుతం దేశంలో ఏడాదికి 6 వేల డోప్‌ పరీక్షలు నిర్వహించే ల్యాబ్‌లు మాత్రమే ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయి పోటీలు నిర్వహించాలంటే నెలకు 10 వేల డోప్‌ పరీక్షలు చేసే ల్యాబ్‌లు అవసరం. ఈ నేపథ్యంలో జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా)ను బలోపేతం చేయడంతో పాటు దేశంలో ల్యాబ్‌ల సంఖ్య గణనీయంగా పెంచేందుకు ఈ కొత్త బిల్‌ ఉపయోగపడతుందని అనురాగ్‌ చెప్పారు. 

Updated Date - 2022-08-04T08:16:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising