ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రికెట్‌కు ఓబ్రియాన్‌ వీడ్కోలు

ABN, First Publish Date - 2022-08-17T10:07:42+05:30

ఐర్లాండ్‌ ఆల్‌రౌండర్‌ కెవిన్‌ ఓబ్రియాన్‌ (38) తన 16 ఏళ్ల క్రికెట్‌ కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డబ్లిన్‌: ఐర్లాండ్‌ ఆల్‌రౌండర్‌ కెవిన్‌ ఓబ్రియాన్‌ (38) తన 16 ఏళ్ల క్రికెట్‌ కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 2006లో ఇంగ్లండ్‌తో వన్డేలో అరంగేట్రం చేసిన కెవిన్‌.. కెరీర్‌లో 3 టెస్టులు, 153 వన్డేలు, 110 టీ20లు ఆడాడు. వన్డే వరల్డ్‌క్‌పలో ఫాస్టెస్ట్‌ సెంచరీ (50 బంతుల్లో) రికార్డు ఓబ్రియాన్‌ పేరుపైనే ఉంది. 

Updated Date - 2022-08-17T10:07:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising