ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జకోవిచ్‌‌కు వరుస షాకులు.. నిన్న ఆస్ట్రేలియా .. నేడు ఫ్రాన్స్

ABN, First Publish Date - 2022-01-17T23:09:04+05:30

పారిస్: టెన్నిస్ స్టార్ ఆటగాడు, వరల్డ్ నెంబర్ జకోవిచ్‌‌కు వరుస షాకులు తగులుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకోనందుకు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడటానికి వీల్లేదంటూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పారిస్: టెన్నిస్ స్టార్ ఆటగాడు, వరల్డ్ నెంబర్ జకోవిచ్‌‌కు వరుస షాకులు తగులుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకోనందుకు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడటానికి వీల్లేదంటూ ఆస్ట్రేలియా వీసా రద్దు చేయడంతో ఖంగుతిన్న జకోవిచ్‌‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. వ్యాక్సిన్ తీసుకోకపోతే ఫ్రెంచ్ ఓపెన్ ఆడలేరంటూ ఫ్రాన్స్ స్పష్టం చేసింది. దీంతో జకోవిచ్ దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. ఇటీవలే ఆస్ట్రేలియా రెండోసారి వీసా రద్దు చేయడంతో మూడేళ్ల పాటు నిషేధం కొనసాగనుంది. ఫ్రెంచ్ ఓపెన్ దూరం చేసుకోకుండా జకోవిచ్ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. 

Updated Date - 2022-01-17T23:09:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising