ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

New Zealand-Team India ODI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

ABN, First Publish Date - 2022-11-25T06:57:02+05:30

న్యూజిలాండ్-టీమిండియా(New Zealand-Team India) మధ్య మూడు వన్డేల సిరీస్(Three ODI series) జరగనుంది. ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆక్లాండ్‌: న్యూజిలాండ్-టీమిండియా(New Zealand-Team India) మధ్య మూడు వన్డేల సిరీస్(Three ODI series) జరగనుంది. ఈ మూడు వన్డేల సిరీస్‎కు శిఖర్ ధావన్ సారథిగా(Shikhar Dhawan) వ్యవహరించనున్నాడు. కాగా,నేడు తొలి వన్డేలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. అంతకుముందు జరిగిన టీ20 సిరీస్‎లో(T20 series) భారత్ 1-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

జట్ల వివరాలు

భారత్‌: శిఖర్‌ ధావన్ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌ (వికెట్ కీపర్‌), సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, చాహల్

న్యూజిలాండ్: ఫిన్‌ అలెన్‌, డేవన్‌ కాన్వే, కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), డారిల్ మిచెల్, టామ్‌ లాథమ్‌ (వికెట్ కీపర్‌), గ్లెన్‌ ఫిలిప్స్‌, మిచెల్ శాంటర్న్‌, ఆడమ్‌ మిల్నే, టిమ్‌ సౌథీ. ఫెర్గూసన్‌, మ్యాట్‌ హెన్రీ

Updated Date - 2022-11-25T07:01:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising