ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళా అథ్లెట్ల కొత్త చరిత్ర

ABN, First Publish Date - 2022-03-05T09:39:45+05:30

ప్రపంచ రేస్‌ వాకింగ్‌ చాంపియన్‌షి్‌పలో భారత మహిళల జట్టుకు తొలి పతకం దక్కింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచ రేస్‌ వాకింగ్‌లో భారత్‌కు తొలి పతకం

మస్కట్‌: ప్రపంచ రేస్‌ వాకింగ్‌ చాంపియన్‌షి్‌పలో భారత మహిళల జట్టుకు తొలి పతకం దక్కింది. భావనా జాట్‌, రవీనా, మునితా ప్రజాపతితో కూడిన భారత త్రయం ఈ మెగా ఈవెంట్‌లో కాంస్య పతకం కొల్లగొట్టి రికార్డు సృష్టించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన రేస్‌ వాకింగ్‌లో 20 కిలో మీటర్ల ఈవెంట్‌లో రవీనా 14వ, భావన 21వ, మునిత 26వ స్థానాల్లో నిలిచారు. ఓవరాల్‌గా ఈ ముగ్గురు అథ్లెట్ల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్న తర్వాత భారత జట్టుకు కాంస్య పతకాన్ని ఖరారు చేశారు. చైనాకు స్వర్ణం, గ్రీస్‌ జట్టుకు రజతం లభించాయి. 

Updated Date - 2022-03-05T09:39:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising