ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఫైనల్లో నందిని

ABN, First Publish Date - 2022-08-07T09:36:19+05:30

వరల్డ్‌ అండర్‌-20 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌ప మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో హైదరాబాదీ అగసర నందిని ఫైనల్‌ చేరి సంచలనం సృష్టించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ట్రిపుల్‌ జంపర్‌ సెల్వాకు రజతం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): వరల్డ్‌ అండర్‌-20 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌ప మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో హైదరాబాదీ అగసర నందిని ఫైనల్‌ చేరి సంచలనం సృష్టించింది. కొలంబియాలో జరుగుతున్న ఈ పోటీల్లో శనివారం ముగిసిన 100 మీటర్ల హర్డిల్స్‌లో నందిని 13.34 సెకన్లలో రేసును ముగించి 7వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ ప్రదర్శనతో 13.58 సెకన్లతో తన పేరిట ఉన్న జాతీయ రికార్డును కూడా నందిని బద్దలుకొట్టడం విశేషం. ఇక, 17 ఏళ్ల ట్రిపుల్‌ జంపర్‌ తిరుమారన్‌ సెల్వా రజతం కొల్లగొట్టాడు. జేడాన్‌ (జమైకా) పసిడి నెగ్గాడు. 

Updated Date - 2022-08-07T09:36:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising