ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ క్షణాలను ఎప్పటికీ మరువను!

ABN, First Publish Date - 2022-05-22T09:34:33+05:30

బధిరుల ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరచిన భారత బృందం ప్రధాని నరేంద్ర మోదీని శనివారం కలిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బధిర అథ్లెట్లతో భేటీపై మోదీ

న్యూఢిల్లీ: బధిరుల ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరచిన భారత బృందం ప్రధాని నరేంద్ర మోదీని శనివారం కలిసింది. ఈనెల ఒకటి నుంచి 15 వరకు బ్రెజిల్‌లో జరిగిన ఈ క్రీడల్లో భారత్‌ అత్యుత్తమంగా 16 పతకాలు సాధించింది. తమ ప్రదర్శనతో అథ్లెట్లు దేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు తీసుకొచ్చారని ఈ సందర్భంగా ప్రధాని వారిని ప్రశంసించారు. ‘చాంపియన్లు అయిన ఈ అథ్లెట్లను కలుసుకోవడం నేను ఎప్పటికీ మరువలేను. ఒలింపిక్స్‌లో తమ అనుభవాలను వారు నాతో పంచుకున్నారు. క్రీడల పట్ల వారి అనురక్తి, పట్టుదల చూసి నాకు ముచ్చటేసింది’ అని ప్రధాని ట్వీట్‌ చేశారు. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-22T09:34:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising