ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింధు, లక్ష్యసేన్‌కు ‘ఎంఓసీ’ సహకారం

ABN, First Publish Date - 2022-05-27T09:41:18+05:30

స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్‌ కోరిన సహాయాన్ని మిషన్‌ ఒలింపిక్‌ సెల్‌ (ఎంఓసీ) కమిటీ సభ్యులు గురువారం ఆమోదించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్‌ కోరిన సహాయాన్ని మిషన్‌ ఒలింపిక్‌ సెల్‌ (ఎంఓసీ) కమిటీ సభ్యులు గురువారం ఆమోదించారు. సింధు వచ్చే రెండు నెలల్లో ఆడబోయే టోర్నమెంట్లకు తనతో పాటు వ్యక్తిగత ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ ఎం.శ్రీకాంత్‌ను కూడా వెంట తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరింది. అలానే అతడి కయ్యే ఖర్చులను భరించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. వరల్డ్‌ నెం.1 ఆక్సెల్‌సన్‌తో కలిసి దుబాయ్‌లో సాధన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా లక్ష్యసేన్‌ కోరాడు. అలానే కౌలాలంపూర్‌లో జూన్‌ 19 నుంచి 26 వరకు సాధన చేసేందుకయ్యే ఖర్చులతో పాటు తన వెంట తీసుకెళ్లనున్న  ఫిజియో ఖర్చులను కూడా భరించాల్సిందిగా లక్ష్యసేన్‌ విజ్ఞప్తి చేశాడు. 

Updated Date - 2022-05-27T09:41:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising