ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇప్పటికీ చాంపియన్ స్థానంలోనే ముంబై: సూర్యకుమార్ యాదవ్

ABN, First Publish Date - 2022-04-15T22:55:52+05:30

వరుసగా ఐదు మ్యాచుల్లోనూ ఓడిన ముంబై ఇండియన్స్ ఈసారి ఖాతా తెరిచేందుకు నానా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: వరుసగా ఐదు మ్యాచుల్లోనూ ఓడిన ముంబై ఇండియన్స్ ఈసారి ఖాతా తెరిచేందుకు నానా అగచాట్లు పడుతోంది. అంచనాలు లేని జట్లు కూడా ఐపీఎల్‌లో అద్భుత ఆటతీరుతో అదరగొడుతుంటే.. ఐదుసార్లు చాంపియన్ అయిన రోహిత్ సేన డీలా పడింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చతికిల పడుతూ వరుస పరాజయాలతో అట్టడుగున నిలిచింది. 


ముంబై ఇండియన్స్ తాజా పరిస్థితిపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ బదులిస్తూ.. ముంబై ఇండియన్స్ ఇంకా చాంపియన్ స్థానంలోనే ఉందన్నాడు. జట్టు త్వరలోనే గాడిన పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. డెవాల్డ్ బ్రెవిస్, ఎన్.తిలక్ వర్మ వంటి కుర్రాళ్లు తమకున్న పరిమిత అవకాశాలనే వినియోగించుకుంటూ అద్భుతంగా రాణిస్తున్నారని ప్రశంసిచాడు. తాము చాలా మంచి క్రికెట్ ఆడుతున్నామని చెప్పిన సూర్య.. మరింత కష్టపడితే తొలి విజయం అందుతుందని చెప్పుకొచ్చాడు. 

Updated Date - 2022-04-15T22:55:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising