ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెక్సికో-పోలెండ్‌ మ్యాచ్‌ డ్రా

ABN, First Publish Date - 2022-11-23T03:18:14+05:30

ఫిఫా ప్రపంచకప్‌ గ్రూప్‌ ‘సి’లో జరిగిన మెక్సికో-పోలెండ్‌ మ్యాచ్‌లో ఒక్క గోల్‌ కూడా నమోదు కాలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దోహా: ఫిఫా ప్రపంచకప్‌ గ్రూప్‌ ‘సి’లో జరిగిన మెక్సికో-పోలెండ్‌ మ్యాచ్‌లో ఒక్క గోల్‌ కూడా నమోదు కాలేదు. దీంతో 0-0తో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ప్రథమార్ధంలోనే మెక్సికో స్ట్రయికర్‌ అలెక్సిస్‌ వెగా రెండు గోల్‌ అవకాశాలు తృటిలో తప్పాయి. అటు ద్వితీయార్ధం 56వ నిమిషంలో పోలెండ్‌కు పెనాల్టీ కిక్‌ లభించింది. అయితే కెప్టెన్‌ రాబర్ట్‌ ప్రయత్నాన్ని గోల్‌కీపర్‌ గిలెర్మో అడ్డుకోవడంతో చక్కటి చాన్స్‌ కోల్పోయింది. అదనపు సమయంలోనూ ఇరుజట్ల నుంచి ఎలాంటి గోల్‌ రాలేదు. కాగా, సోమవారం అర్ధరాత్రి జరిగిన గ్రూప్‌-బిలోని అమెరికా, వేల్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ 1-1తో డ్రాగా ముగిసింది.

Updated Date - 2022-11-23T03:18:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising