ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీకు పిచ్చా..

ABN, First Publish Date - 2022-01-29T09:00:02+05:30

సిట్సిపా్‌సతో సెమీస్‌ మ్యాచ్‌లో ఆగ్రహానికిలోనైన రష్యా స్టార్‌ మెద్వెదెవ్‌ అంపైర్‌పై నోరు పారేసుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంపైర్‌పై మెద్వెదెవ్‌ ఆగ్రహం

మెల్‌బోర్న్‌:సిట్సిపా్‌సతో సెమీస్‌ మ్యాచ్‌లో ఆగ్రహానికిలోనైన రష్యా స్టార్‌ మెద్వెదెవ్‌ అంపైర్‌పై నోరు పారేసుకున్నాడు.  ఓ వివాదాస్పద పాయింట్‌ విషయంలో అంపైర్‌పై మెద్వెదెవ్‌ అసహనం వ్యక్తంజేశాడు. ‘నీకు పిచ్చా. ప్రతి పాయింట్‌ విషయంలో సిట్సిపాస్‌తో అతడి తండ్రి మాట్లాడవచ్చా. నువ్వో మూర్ఖుడివి. గ్రాండ్‌స్లామ్‌ సెమీఫైనల్లో ఇంత చెత్తగా అంపైరింగ్‌ చేస్తే ఎలా? నేను మాట్లాడుతోంది నీతోనే.. వినిపిస్తోందా’ అని మెద్వెదెవ్‌ అంపైర్‌నుద్దేశించి వ్యాఖ్యానించాడు. 

Updated Date - 2022-01-29T09:00:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising