ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీ tennis star మరియా షరపోవాకు baby boy

ABN, First Publish Date - 2022-07-16T13:02:13+05:30

ప్రపంచ నంబర్ వన్ మాజీ టెన్నిస్ స్టార్ మరియా షరపోవా మగబిడ్డకు జన్మనిచ్చింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచ నంబర్ వన్ మాజీ టెన్నిస్ స్టార్ మరియా షరపోవా మగబిడ్డకు జన్మనిచ్చింది. షరపోవా ఏప్రిల్‌లో తన 35వ పుట్టినరోజు సందర్భంగా తమ కుటుంబంలో అదనంగా ఒకరిని ఆశిస్తున్నట్లు ప్రకటించింది.మరియా షరపోవా తనకు కాబోయే భర్త అలెగ్జాండర్ గిల్క్స్‌తో తనకు కొడుకు జన్మించినట్లు ప్రకటించింది. టెన్నిస్ స్టార్ షరపోవా తన భర్త గిల్క్స్‌తో పాటు థియోడర్ అనే పేరుగల నవజాత శిశువు ఫొటోతో సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. రెండేళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ జంట 2020లో నిశ్చితార్థం చేసుకున్నారు.తనకు థియోడర్ జన్మించడం మా చిన్న కుటుంబానికి రివార్డింగ్ గిఫ్ట్ అని షరపోవా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.


హోలాజిక్ డబ్ల్యూటీఏ టూర్‌లో 36 కెరీర్ సింగిల్స్ టైటిల్స్‌తో కూడిన కెరీర్‌తో షరపోవా 2020 ఫిబ్రవరిలో ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్ అయ్యింది. కెరీర్‌లో గ్రాండ్‌స్లామ్‌ను పూర్తి చేసిన క్రీడాకారిణి షరపోవా. షరపోవా రెండుసార్లు రోలాండ్ గారోస్ ఛాంపియన్. ఆమె ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్,యూఎస్ ఓపెన్ గెలిచింది.

Updated Date - 2022-07-16T13:02:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising