ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘లక్నో సూపర్ జెయింట్స్‌’గా లక్నో

ABN, First Publish Date - 2022-01-25T02:19:01+05:30

ఆర్‌పీఎస్‌జీ సొంతతమైన ఐపీఎల్ నయా ఫ్రాంచైజీకి పేరు వచ్చేసింది. దీనిని ఇక నుంచి ‘లక్నో సూపర్ జెయింట్స్’గా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఆర్‌పీఎస్‌జీ సొంతమైన ఐపీఎల్ నయా ఫ్రాంచైజీకి పేరు వచ్చేసింది. దీనిని ఇక నుంచి ‘లక్నో సూపర్ జెయింట్స్’గా పిలవనున్నారు. ఈ మేరకు ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా సోమవారం ప్రకటించారు. జట్టుకు మంచి పేరు సూచించాల్సిందిగా జనవరి 3న సామాజిక మాధ్యమాల ద్వారా లక్నో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించి అభిమానుల నుంచి మంచి పేరును ఆహ్వానించింది. అత్యధికులు సూచించిన మేరకు ఈ పేరును ఎంచుకున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొని పేర్లు సూచించిన అభిమానులకు గోయెంకా ధన్యవాదాలు తెలిపారు.  


లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఇప్పటికే టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌‌ను కెప్టెన్‌గా తీసుకోగా, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్కస్  స్టోయినిస్, ఇండియన్ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌లను తీసుకుంది. రాహుల్‌ కోసం అత్యధికంగా రూ. 17 కోట్లు వెచ్చింది. స్టోయినిస్‌ను రూ. 9.2 కోట్లు, రవిబిష్ణోయ్‌ను రూ. 4 కోట్లకు తీసుకుంది. 

Updated Date - 2022-01-25T02:19:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising