ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Meenakshi: కామన్వెల్త్ గేమ్స్‌లో ప్రమాదం.. సైక్లిస్ట్ మీనాక్షి పైనుంచి దూసుకెళ్లిన మరో సైక్లిస్ట్: వీడియో వైరల్

ABN, First Publish Date - 2022-08-02T21:51:54+05:30

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత సైక్లిస్ట్ మీనాక్షి (Meenakshi) గాయపడింది. 10 కిలోమీటర్ల స్క్రాచ్ రేస్‌లో పాల్గొన్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత సైక్లిస్ట్ మీనాక్షి (Meenakshi) గాయపడింది. 10 కిలోమీటర్ల స్క్రాచ్ రేస్‌లో పాల్గొన్న మీనాక్షి కాసేపటికే ప్రమాదవశాత్త సైకిలు పైనుంచి కిందపడి ట్రాకప్‌ జారుకుంటూ పోయింది. అదే  సమయంలో వెనక నుంచి వేగంగా దూసుకొస్తున్న న్యూజిలాండ్ సైక్లిస్ట్ బ్రయోనీ బోథా మీనాక్షిని ఢీకొట్టి ఆమె మీదుగా దూసుకెళ్లి కిందపడింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలకెక్కి వైరల్ అవుతోంది.


ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన మెడికోలు మీనాక్షిని స్ట్రెచర్‌పై బయటకు తరలించారు. ఇద్దరినీ పోటీ నుంచి తప్పించారు. ఈ పోటీలో ఇంగ్లండ్‌కు చెందిన లారా కెన్నీ (Laura Kenny) బంగారు పతకం సాధించింది. కాగా, ట్రాక్‌పై ప్రమాదం జరగడం రెండో రోజుల్లో ఇది రెండోసారి. ఇంగ్లండ్‌కు చెందిన మ్యాట్ వాల్స్ కూడా ఇలాగే సైకిలుపై నుంచి జారి కిందపడింది. 



Updated Date - 2022-08-02T21:51:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising