ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెస్టిండీస్‌తో సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

ABN, First Publish Date - 2022-01-27T04:44:08+05:30

ముంబై: వెస్టిండీస్‌తో సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్‌గా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: వెస్టిండీస్‌తో సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్‌గా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్‌), డి.చాహర్, శార్దూల్ ఠాకూర్, వై చాహల్, కుల్దీప్ యాదవ్, డబ్ల్యూ సుందర్, రవి బిష్నోయ్, ఎండీ సిరాజ్, ప్రసిద్ధ్ క్రిష్ణా, అవేశ్ ఖాన్‌లను జట్టుకు ఎంపిక చేశారు. 


అలాగే టీ 20లకు కూడా బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్‌గా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్‌), వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, వై చాహల్, కుల్దీప్ యాదవ్, డబ్ల్యూ సుందర్, రవి బిష్నోయ్, ఎండీ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, ప్రసిద్ధ్ క్రిష్ణా, అవేశ్ ఖాన్‌, హర్షల్ పటేల్‌లను జట్టుకు ఎంపిక చేశారు. 


వెస్టిండీస్‌తో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఫిబ్రవరి 9 నుంచి వన్డే సిరీస్, 16 నుంచి టీ20 సిరీస్ జరగనుంది.   





Updated Date - 2022-01-27T04:44:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising