ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Asia Cup Hockey 2022 : ఇండోనేషియాపై భారత్ ఘనవిజయం

ABN, First Publish Date - 2022-05-27T03:10:08+05:30

ఆసియా కప్ హాకీ 2022 మెన్స్‌లో(Asia Cup Hockey 2022 ) అత్యంత కీలకమైన మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మస్కట్ : ఆసియా కప్ హాకీ 2022 మెన్స్‌లో(Asia Cup Hockey 2022 ) అత్యంత కీలకమైన మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. 16-0 తేడాతో ఇండోనేషియాను భారత్ చిత్తుచిత్తుగా ఓడించింది. అద్భుతమైన ఈ గెలుపుతో సూపర్ 4 రౌండ్‌కు భారత్ అర్హత సాధించింది. భారత్ కంటే ముందు జపాన్, మలేసియా, దక్షిణకొరియా సూపర్ 4 రౌండ్‌లోకి అడుగుపెట్టాయి. పాకిస్తాన్‌ను అధిగమించి రౌండ్‌ 4లోకి చేరాలంటే భారత్ 15 గోల్స్ చేయాల్సివుండగా ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడారు. ఏకంగా 16 గోల్స్ నమోదు చేసి తిరుగులేని విజయం సాధించారు. పూల్ ఏలో పాకిస్తాన్, ఇండియా చెరో నాలుగు పాయింట్లను కలిగివున్నాయి. దీంతో మెరుగైన గోల్స్ కలిగివున్న జట్టే తదుపరి రౌండ్‌కు చేరుతుందనే నిబంధన ప్రకారం భారత్ రౌండ్4లోకి చేరింది.

Updated Date - 2022-05-27T03:10:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising