ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Asia Cup 2022: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో అరుదైన రికార్డు సాధించిన భారత్

ABN, First Publish Date - 2022-09-05T02:52:03+05:30

సూపర్-4లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ అరుదైన రికార్డు సాధించింది. ఈ మ్యాచ్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్: సూపర్-4లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ అరుదైన రికార్డు సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ తొలి ఓవర్ నుంచే ఎదురుదాడికి దిగింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (28), రోహిత్ శర్మ (28) తొలి వికెట్‌కు 54 పరుగులు జోడించి పునాది వేశారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ క్రీజులో పాతుకుపోయి అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. బ్యాటర్ల జోరుతో 10.4 ఓవర్లలోనే భారత్ 100 పరుగులు పూర్తి  చేసుకుంది. ఫలితంగా టీ20ల్లో పాకిస్థాన్‌పై అత్యంత వేగంగా వంద పరుగులు సాధించిన ఘనత సొంతం చేసుకుంది. కాగా, ఈ మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.

Updated Date - 2022-09-05T02:52:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising