ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సఫారీల గ్రూప్‌లో భారత్‌

ABN, First Publish Date - 2022-12-15T02:45:42+05:30

అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌ డ్రాను విడుదల చేశారు. వచ్చే జనవరి 14 నుంచి జరిగే ఈ మెగా ఈవెంట్‌కు దక్షిణాఫ్రికా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌ డ్రా విడుదల

ర్యాంగ్‌పో (సిక్కిం): అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌ డ్రాను విడుదల చేశారు. వచ్చే జనవరి 14 నుంచి జరిగే ఈ మెగా ఈవెంట్‌కు దక్షిణాఫ్రికా ఆతిథ్యమిస్తోంది. గ్రూప్‌-డిలో సౌతాఫ్రికా, స్కాట్లాండ్‌, యూఏఈలతో కలిసి భారత్‌ అదృష్టాన్ని పరీక్షించుకో నుంది. గ్రూప్‌-ఎ నుంచి ఫేవరెట్‌ ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, శ్రీలంక, అమెరికా; గ్రూప్‌-బి తరఫున ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌, రువాండా, జింబా బ్వే; గ్రూప్‌-సి నుంచి న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌, ఇండోనేసియా, వెస్టిండీస్‌ తలపడనున్నాయి. ప్రతి గ్రూప్‌లోని టాపర్‌ నేరుగా సెమీఫైనల్‌ దశకు చేరుతుంది. భారత జట్టుకు తెలుగ మ్మాయిలు త్రిష, షబ్నమ్‌ ఎంపికయ్యారు.

Updated Date - 2022-12-15T02:45:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising