ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘బాలన్‌ డి ఓర్‌’ జాబితాలో మెస్సీకి దక్కని చోటు

ABN, First Publish Date - 2022-08-14T08:58:48+05:30

ఫుట్‌బాల్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘బాలన్‌ డి ఓర్‌’ అవార్డు నామినేషన్ల జాబితాలో.. ఏడుసార్లు విజేత అర్జెంటీనా స్టార్‌ లియోనెల్‌ మెస్సీకి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నయాన్‌ (స్విట్జర్లాండ్‌): ఫుట్‌బాల్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘బాలన్‌ డి ఓర్‌’ అవార్డు నామినేషన్ల జాబితాలో.. ఏడుసార్లు విజేత అర్జెంటీనా స్టార్‌ లియోనెల్‌ మెస్సీకి చోటు దక్కలేదు. ఈ ఏడాది అవార్డు కోసం పోటీపడే 30 మంది ఆటగాళ్ల జాబితాను ఫ్రాన్స్‌ ఫుట్‌బాల్‌ విడుదల చేసింది. అయితే, 2005 తర్వాత తొలిసారి మెస్సీకి ఈ జాబితాలో చోటుదక్కలేదు.. కరీమ్‌ బెంజిమా (ఫ్రాన్స్‌) అవార్డు రేస్‌లో ముందుండగా.. పోర్చుగల్‌ స్టార్‌ రొనాల్డో కూడా పోటీపడుతున్నాడు. పారిస్‌ జెయింట్స్‌ తరఫున ఆడిన తొలి సీజన్‌లో పేలవ ప్రదర్శన కారణంగానే మెస్సీకి నామినేషన్‌ దక్కలేదని తెలుస్తోంది.

Updated Date - 2022-08-14T08:58:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising