ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌ 28/0

ABN, First Publish Date - 2022-12-16T00:11:32+05:30

తమిళనాడుతో ఇక్కడ జరుగుతున్న గ్రూప్‌ ‘బి’ రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్‌ మూడో రోజు ఆఖరికి రెండో ఇన్నింగ్స్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): తమిళనాడుతో ఇక్కడ జరుగుతున్న గ్రూప్‌ ‘బి’ రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్‌ మూడో రోజు ఆఖరికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఆతిథ్య హైదరాబాద్‌ ఇంకా 87 పరుగులు వెనుకంజలో నిలిచింది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 203/0తో గురువారం మొదటి ఇన్నింగ్స్‌ కొనసాగించిన తమిళనాడు 510/4 స్కోరుతో డిక్లేర్‌ చేసింది. ఓపెనర్లు సాయి సుదర్శన్‌ 179, జగదీశన్‌ 116 రన్స్‌కు అవుటయ్యారు. బాబా అపరాజిత్‌ (115) అజేయంగా నిలిచాడు. త్యాగరాజన్‌ 2 వికెట్లు తీశాడు. హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 395 రన్స్‌కు ఆలౌటైన సంగతి తెలిసిందే. విజయనగరంలో ముంబైతో జరిగిన మరో గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లో ఆంధ్ర 9 వికెట్లతో పరాజయం పాలైంది.

Updated Date - 2022-12-16T00:11:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising