ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన చెన్నై ఇన్నింగ్స్.. టైటాన్స్ ఎదుట స్వల్ప లక్ష్యం

ABN, First Publish Date - 2022-05-15T23:08:24+05:30

గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్  ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 133 పరుగులు మాత్రమే చేసింది.  బ్యాటింగ్‌లో మరోమారు తేలిపోయిన చెన్నై చేతిలో పుష్కలంగా వికెట్లు ఉన్నప్పటికీ పరుగులు రాబట్టడంలో విఫలమైంది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం అర్ధ సెంచరీ (53)తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మొయిన్ అలీ 21, జగదీశన్ 39 పరుగులు చేశారు. దూబే డకౌట్ కాగా, ధోనీ (7) మరోమారు దారుణంగా నిరాశపరిచాడు.

Updated Date - 2022-05-15T23:08:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising