ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోహ్లీ విషయంలో.. ఆసిఫ్‌ చెప్పిందే జరుగుతోందా?

ABN, First Publish Date - 2022-04-27T09:25:41+05:30

మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఫామ్‌పై ఫ్యాన్స్‌లో ఆందోళన నెలకొంది. ప్రస్తుత ఐపీఎల్‌ లీగ్‌ ఆరంభంలో ధాటిగా ఆడిన కోహ్లీ.. గత 4

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఫామ్‌పై ఫ్యాన్స్‌లో ఆందోళన నెలకొంది. ప్రస్తుత ఐపీఎల్‌ లీగ్‌ ఆరంభంలో ధాటిగా ఆడిన కోహ్లీ.. గత 4 మ్యాచ్‌ల్లో పేలవ ప్రదర్శన కనబరచాడు. చివరి 3 మ్యాచ్‌ల్లో అయితే రెండు గోల్డెన్‌ డక్‌లు, రాజస్థాన్‌పై 9 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో విరాట్‌ విషయంలో పాక్‌ మాజీ పేసర్‌ మహ్మద్‌ ఆసిఫ్‌ గతంలో చేసిన వ్యాఖ్యల వీడియో నెట్‌లో వైరల్‌గా మారింది. 2019 నవంబరులో బంగ్లాదేశ్‌తో టెస్ట్‌లో కోహ్లీ శతకంతో రాణించాడు. ఆ సమయంలో విరాట్‌పై ఓ యూట్యూబ్‌ చానెల్‌లో ఆసిఫ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘కోహ్లీ బాటమ్‌ హ్యాండెడ్‌ ప్లేయర్‌. తన ఫిట్‌నెస్‌ కారణంగా అతడు రాణిస్తున్నాడు. ఒక్కసారి విరాట్‌ ఫామ్‌ దిగజారడం మొదలైతే.. అతడు మళ్లీ పుంజుకోలేడ’ని అన్నా డు. ఇప్పుడు కోహ్లీ ఆటను చూస్తున్న అతని ఫ్యాన్స్‌ ఆసిఫ్‌ విశ్లేషణ నిజం కాకూడదని కోరుకుంటున్నారు.

Updated Date - 2022-04-27T09:25:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising