ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఫికా’ తొలి మహిళా చీఫ్‌గా లీసా స్థాలేకర్‌

ABN, First Publish Date - 2022-06-22T09:53:45+05:30

ఆస్ట్రేలియా మాజీ మహిళా క్రికెటర్‌, కామెంటేటర్‌ లీసా స్థాలేకర్‌కు అరుదైన గౌరవం దక్కింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్‌: ఆస్ట్రేలియా మాజీ మహిళా క్రికెటర్‌, కామెంటేటర్‌ లీసా స్థాలేకర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెటర్స్‌ అసోసియేషన్‌ (ఫికా) అధ్యక్ష పదవిని దక్కించుకున్న తొలి మహిళగా రికార్డుకెక్కింది.


స్విట్జర్లాండ్‌లోని నియాన్‌ వేదికగా జరిగిన ఫికా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలో 42 ఏళ్ల లీసాను అధ్యక్షురాలిగా ఎన్నుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటిదాకా ఈ పదవిలో కొనసాగిన ఇంగ్లండ్‌ మాజీ బ్యాటర్‌ విక్రమ్‌ సోలంకి స్థానంలో లీసా బాధ్యతలు చేపట్టనున్నారు. దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్‌ బారీ రిచర్డ్స్‌, వెస్టిండీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ జిమ్మీ ఆడమ్స్‌ గతంలో ఈ పదవులను నిర్వర్తించారు. 1988లో స్థాపించబడిన ఫికా అంతర్జాతీయ క్రికెటర్ల సమస్యలు, అంశాలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతుంది.

Updated Date - 2022-06-22T09:53:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising