ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంగ్లండ్‌ క్లీన్‌స్వీప్‌

ABN, First Publish Date - 2022-06-23T08:58:11+05:30

ఇంగ్లండ్‌ క్లీన్‌స్వీప్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూడో వన్డేలోనూ నెదర్లాండ్స్‌ ఓటమి


అమ్‌స్టెల్‌వీన్‌: నెదర్లాండ్స్‌తో మూడు వన్డేల సిరీ్‌సను ఇంగ్లండ్‌ 3-0తో క్లీన్‌స్వీ్‌ప చేసింది. బుధవారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఓపెనర్‌ జాసన్‌ రాయ్‌ (101 నాటౌట్‌) శతకంతో.. ఇంగ్లండ్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్‌ 49.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (64), బాస్‌ డి లీడ్స్‌ (56), మ్యాక్స్‌ ఒడౌడ్‌ (50) అర్ధ శతకాలు సాధించారు. డేవిడ్‌ విల్లే 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఇంగ్లండ్‌ 30.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 

Updated Date - 2022-06-23T08:58:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising