ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీ20ల్లో డబుల్‌ సెంచరీ

ABN, First Publish Date - 2022-10-07T09:03:09+05:30

వెస్టిండీస్‌ టెస్ట్‌ క్రికెటర్‌ రకీమ్‌ కార్న్‌వాల్‌ టీ20ల్లో డబుల్‌సెంచరీ బాదాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అట్లాంటా: వెస్టిండీస్‌ టెస్ట్‌ క్రికెటర్‌ రకీమ్‌ కార్న్‌వాల్‌ టీ20ల్లో డబుల్‌సెంచరీ బాదాడు. అట్లాంటా టీ20 టోర్నీలో అట్లాంటా ఫైర్‌ తరపున రఖీమ్‌ (77 బంతుల్లో 17 ఫోర్లు, 22 సిక్స్‌లతో 205 నాటౌట్‌) చెలరేగడంతో ఆ జట్టు 326/1 చేసింది. అనంతరం ప్రత్యర్థి స్క్వేర్‌డ్రైవ్‌ జట్టు 154/8 స్కోరుకే పరిమితమైంది. ఇది ఐసీసీ గుర్తింపులేని టోర్నీకనుక ఈ ఘనత రికార్డుల్లోకి ఎక్కదు.

Updated Date - 2022-10-07T09:03:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising