ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మాయిలకు నిరాశ

ABN, First Publish Date - 2022-12-15T02:43:40+05:30

ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన మూడో టీ20లో భారత అమ్మాయిలు 21 పరుగులతో పరాజయం పాలయ్యారు. టాస్‌ కోల్పోయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూడో టీ20లో ఆస్ట్రేలియా గెలుపు

ముంబై: ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన మూడో టీ20లో భారత అమ్మాయిలు 21 పరుగులతో పరాజయం పాలయ్యారు. టాస్‌ కోల్పోయి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 20 ఓవర్లలో 172/8 స్కోరు చేసింది. ఎలిస్‌ పెర్రీ (75), గ్రేస్‌ హ్యారిస్‌ (41), బేత్‌ మూనీ (30) సత్తా చాటారు. రేణుకా సింగ్‌, అంజలీ శర్వాణి, దీప్తీశర్మ, దేవికా వైద్య తలా రెండేసి వికెట్లు పడగొట్టారు. భారీ లక్ష్య ఛేదనలో భారత్‌ 20 ఓవర్లలో 151/7 స్కోరుకే పరిమితమైంది. షఫాలీ వర్మ (52), కెప్టెన్‌ హర్మన్‌ (37), దీప్తీశర్మ (25 నాటౌట్‌) రాణించారు. డార్సీ బ్రౌన్‌, గార్డ్‌నర్‌ రెండేసి వికెట్లు సాధించారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీ్‌సలో ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంలో నిలిచింది.

Updated Date - 2022-12-15T02:43:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising