ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పవర్ ప్లేలో మూడు వికెట్లు తీసిన చెన్నై బౌలర్లు.. వరుసగా మూడోసారి

ABN, First Publish Date - 2022-04-22T02:08:01+05:30

ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై బౌలర్లు విజృంభిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై బౌలర్లు విజృంభిస్తున్నారు. పదునైన బంతులతో ముంబై బ్యాటర్లను వణికిస్తున్నారు. ఫలితంగా ముంబై ఇన్నింగ్స్ నత్తనడకన సాగుతోంది. బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండడంతో ముంబై పవర్ ప్లేలో మూడు వికెట్లు కోల్పోయి 42 పరుగులు మాత్రమే చేసింది.


పవర్ ప్లేలో చెన్నై మూడు వికెట్లు పడగొట్టడం ఇది వరుసగా మూడోసారి. అంతకుముందు జరిగిన నాలుగు మ్యాచుల్లో పవర్ ప్లేలో ఒక వికెట్ మాత్రమే తీసిన చెన్నై గత మూడు మ్యాచుల్లో విజృంభిస్తోంది. అయినప్పటికీ ఆ జట్టుకు విజయం అందని ద్రాక్షగానే మారడం గమనార్హం. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచుల్లో ఒక్కదాంట్లోనే జడేజా సేన విజయం సాధించింది.

Updated Date - 2022-04-22T02:08:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising