ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కామన్వెల్త్‌’లో షూటింగ్‌ పునరాగమనం

ABN, First Publish Date - 2022-10-07T09:02:21+05:30

కామన్వెల్త్‌ క్రీడల్లో షూటింగ్‌ పునరాగమనం చేసింది. అయితే విక్టోరియా (ఆస్ట్రేలియా) ఆతిథ్యమిచ్చే 2026 కామన్వెల్త్‌ గేమ్స్‌నుంచి రెజ్లింగ్‌ను తొలగించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెజ్లింగ్‌కు నిరాశ

గాంధీనగర్‌: కామన్వెల్త్‌ క్రీడల్లో షూటింగ్‌ పునరాగమనం చేసింది. అయితే విక్టోరియా (ఆస్ట్రేలియా) ఆతిథ్యమిచ్చే 2026 కామన్వెల్త్‌ గేమ్స్‌నుంచి రెజ్లింగ్‌ను తొలగించారు. ఈ మేరకు ‘విక్టోరియా’ నిర్వాహకులు క్రీడల పూర్తి కార్యక్రమాన్ని ప్రకటించారు. కాగా..గత జూలైలో ముగిసిన బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌నుంచి షూటింగ్‌ను తప్పించిన సంగతి తెలిసిందే. విక్టోరియా కామన్వెల్త్‌ క్రీడల నుంచి రెజ్లింగ్‌ను తొలగించడంపై..భారత రెజ్లింగ్‌ సమాఖ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ఈ చర్య దరిమిలా విక్టోరియా గేమ్స్‌ను బహిష్కరించాలని సమాఖ్య సహాయ కార్యదర్శి వినోద్‌ తోమర్‌ పిలుపునిచ్చారు. బర్మింగ్‌హామ్‌లో భారత రెజ్లర్లు మొత్తం 12 పతకాలు (ఆరు స్వర్ణ, ఒక రజతం, ఐదు కాంస్యాలు) సాధించారు. 

Updated Date - 2022-10-07T09:02:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising