ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Commonwealth Games: సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న టీమిండియా హాకీ జట్టు

ABN, First Publish Date - 2022-08-05T02:28:12+05:30

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారుల హవా కొనసాగుతోంది. క్రీడల ఏడో రోజు కూడా భారత క్రీడాకారులు పలు విభాగాల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారుల హవా కొనసాగుతోంది. క్రీడల ఏడో రోజు కూడా భారత క్రీడాకారులు పలు విభాగాల్లో సత్తా చాటారు. బాక్సింగ్‌లో అమిత్ పంఘల్, జైస్మిన్ లంబోరియా, సాగర్ అహ్లావత్‌లు మెన్స్ ఫ్లైవెయిట్‌, మహిళల లైట్‌వెయిట్, పురుషుల సూపర్ హెవీవెయిట్ క్వార్టర్ ఫైనల్స్‌లో విజయాలు సాధించి సెమీస్‌కు దూసుకెళ్లారు. ఫలితంగా కనీసం మూడు కాంస్య పతకాలు ఖాయమైనట్టే. అలాగే, వేల్స్‌తో జరిగిన పురుషుల హాకీ క్వార్టర్స్‌లో తిరుగులేని విజయం సాధించిన భారత జట్టు సెమీస్‌లో అడుగుపెట్టింది. 


అథ్లెటిక్స్‌లో హిమదాస్(hima das) 200 మీటర్ల సెమీస్‌లోకి ప్రవేశించింది. హేమర్ త్రోలో మంజుబాల (manju bala) ఫైనల్‌లోకి ప్రవేశించింది. సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లలో షట్లర్లు పీవీ సింధు (PV Sindhu), కిడాంబి శ్రీకాంత్(Kidambi Srikanth) విజయం సాధించారు. కామన్వెల్త్‌లో భారత్‌కు ఇప్పటి వరకు 18 పతకాలు లభించాయి. ఇందులో ఐదు స్వర్ణాలు ఉన్నాయి. 

Updated Date - 2022-08-05T02:28:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising