ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

US Open 2022: అతి పిన్న వయస్కుడికి తొలి గ్రాండ్‌ స్లామ్ కిరీటం

ABN, First Publish Date - 2022-09-12T13:46:33+05:30

స్పానిష్ టీనేజర్ కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) యూఎస్ ఓపెన్‌లో(US Open) తన తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకొని చరిత్ర...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్:స్పానిష్ టీనేజర్ కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) యూఎస్ ఓపెన్‌లో(US Open) తన తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించాడు. యూఎస్ ఒపెన్ 2022లో పురుషుల టెన్నిస్ విభాగంలో తొలి గ్రాండ్ స్లామ్ కిరిటాన్ని(Grand Slam crown) అతి పిన్న వయస్కుడైన(youngest World No one) కార్లోస్ అల్కరాజ్రు దక్కించుకున్నాడు. 19 ఏళ్ల కార్లోస్ అల్కరాజ్ న్యూయార్క్‌లో జరిగిన ఫైనల్‌లో కాస్పర్ రూడ్‌ను 4 సెట్లలో ఓడించి ర్యాంకింగ్స్ చరిత్రలో నంబర్ 1 ర్యాంక్ సాధించిన మొదటి యువకుడిగా నిలిచాడు. 


యూఎస్ ఓపెన్ విజయంతో కార్లోస్ అల్కరాజ్ 2005లో రాఫెల్ నాదల్ (ఫ్రెంచ్ ఓపెన్) తర్వాత గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా నిలిచారు.అల్కరాజ్ కంటే ముందు 2001లో 20 సంవత్సరాల 9 నెలల వయస్సులో లేటన్ హెవిట్ అతి పిన్న వయస్కుడైన ప్రపంచ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.


Updated Date - 2022-09-12T13:46:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising