ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్స్‌లో సింధు దూకుడు.. పతకం ఖాయం చేసుకున్న తెలుగుతేజం

ABN, First Publish Date - 2022-04-29T22:43:58+05:30

బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్స్‌ 2022లో అదరగొడుతున్న భారత బ్యాడ్మింటన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్స్‌ 2022లో అదరగొడుతున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పతకం ఖాయం చేసుకుంది. నేడు చైనాకు చెందిన హే బింగ్జియావోతో జరిగిన క్వార్ట్‌ఫైనల్ పోరులో 21-9, 13-21, 21-19తో విజయం సాధించి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. ఫలితంగా కనీసం కాంస్య పతకం ఆమె ఖాతాలో చేరినట్టే.


25 ఏళ్ల బింగ్జియావోపై సింధుకు ఇది వరుసగా మూడో విజయం కావడం గమనార్హం. ఒలింపిక్స్ కాంస్య పతక పోరులో భాగంగా ఆగస్టు 2021న జరిగిన మ్యాచ్‌లో చైనా షట్లర్‌పై 21-13, 21-15తో వరుస సెట్లలో సింధు విజయం సాధించింది. తాజాగా మరోమారు ఆమెపై విజయం సాధించి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్స్‌లో సింధు సెమీస్‌కు చేరడం 2014 తర్వాత ఇది తొలిసారి.  

Updated Date - 2022-04-29T22:43:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising