ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అజరుద్దీన్‌కు బెదిరింపులు..!

ABN, First Publish Date - 2022-01-28T09:22:14+05:30

క్రికెట్‌ అసోసియేషన్‌నుంచి సస్పెండైన కొందరు సభ్యులు తనను బెదిరిస్తున్నారని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజరుద్దీన్‌ గురువారం బేగంపేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): క్రికెట్‌ అసోసియేషన్‌నుంచి సస్పెండైన కొందరు సభ్యులు తనను బెదిరిస్తున్నారని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజరుద్దీన్‌ గురువారం బేగంపేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సస్పెండైన విజయానంద్‌, నరేష్‌ శర్మ జింఖానా గ్రౌండ్‌ లోని హెచ్‌సీఏ కార్యాలయ సిబ్బందిని సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ విషయమై ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావును వివరణ కోరగా ఫిర్యాదు అందిందని, న్యాయ సలహా తీసుకుని తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Updated Date - 2022-01-28T09:22:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising