ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జకోవిచ్‌కు ఆస్ట్రేలియా బిగ్ షాక్.. మూడేళ్ల పాటు నిషేధం

ABN, First Publish Date - 2022-01-14T18:54:30+05:30

మెల్‌బోర్న్: టెన్నిస్ స్టార్ ఆటగాడు జకోవిచ్‌పై ఆస్ట్రేలియా కన్నెర్ర చేసింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ కోసం మెల్‌బోర్న్ వెళ్లిన ఆయన కోవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో రెండోసారి వీసా రద్దు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెల్‌బోర్న్: టెన్నిస్ స్టార్ ఆటగాడు జకోవిచ్‌పై ఆస్ట్రేలియా కన్నెర్ర చేసింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ కోసం వెళ్లిన ఆయన కోవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో రెండోసారి వీసా రద్దు చేసింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడకుండా మూడేళ్ల పాటు నిషేధం విధించింది. కోవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో అధికారులు ఆయన్ను విమానాశ్రయంనుంచే వెనక్కు పంపించివేశారు.   



Updated Date - 2022-01-14T18:54:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising