ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

3rd T20I: ఆసీస్‌పై భారత్ ఘన విజయం

ABN, First Publish Date - 2022-09-26T04:16:15+05:30

3rd T20I: ఆసీస్‌పై భారత్ ఘన విజయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 187 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ క్రికెట్ జట్టు అలవోకగా ఛేదించింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా 186 పరుగులు చేసింది. 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి భారత్ 187 పరుగులు చేసింది.


2-1 తేడాతో టీం ఇండియా సిరీస్‌ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాతో ఉత్కంఠభరితంగా మ్యాచ్‌ సాగింది. భారత్‌ బ్యాటింగ్‌: సూర్యకుమార్‌ 69, కోహ్లీ 63 పరుగులు చేయగా, హార్దిక్‌ పాండ్యా 25(నాటౌట్‌), రోహిత్‌ శర్మ 14 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలింగ్‌: డేనియల్‌ శామ్స్‌ 2 వికెట్లు పడగొట్టారు.


ఆస్ట్రేలియా బ్యాటింగ్‌: గ్రీన్ 52, టిమ్ డేవిడ్ 54 పరుగులు చేయగా, డేనియల్‌ సామ్స్‌ 28(నాటౌట్‌), జోష్‌ ఇంగ్లీస్‌ 24 పరుగులు చేశారు. భారత్‌ బౌలింగ్: అక్సర్ పటేల్ (3), భువనేశ్వర్‌, చాహల్‌, హర్షల్‌ పటేల్‌ ఒక్కోక్క వికెట్ పడగొట్టారు.

Updated Date - 2022-09-26T04:16:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising