ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆసీస్‌కు ఓదార్పు విజయం

ABN, First Publish Date - 2022-06-25T10:25:58+05:30

శ్రీలంతో జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. అయితే ఐదు వన్డేల సిరీ్‌సను మాత్రం లంక 3-2తో గెలుచుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 3-2తో లంకదే సిరీస్‌

కొలంబో: శ్రీలంకతో జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. అయితే ఐదు వన్డేల సిరీస్‌ను మాత్రం లంక 3-2తో గెలుచుకుంది. శుక్రవారం జరి గిన ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ బౌలర్లు అద్భుతంగా రాణించడంతో ఆతిథ్య జట్టు 43.1 ఓవర్లలో 160 పరుగులకే కుప్పకూలింది. ఎనిమిదో నెంబర్‌ బ్యాటర్‌ కరుణరత్నె (75) మినహా మరెవరూ రాణించలేదు. హాజెల్‌వుడ్‌, కునెమన్‌, కమిన్స్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్‌ 39.3 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులతో సునాయాసంగా ఛేదించింది. అలెక్స్‌ క్యారీ (45 నాటౌట్‌), లబుషేన్‌ (31), గ్రీన్‌ (25 నాటౌట్‌) రాణించారు. వెల్లలగెకు మూడు, తీక్షణకు రెండు వికెట్లు లభించాయి.

Updated Date - 2022-06-25T10:25:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising