ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రిజ్వాన్‌ సెంచరీ

ABN, First Publish Date - 2022-03-17T06:12:06+05:30

కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (196) కెరీర్‌ బెస్ట్‌ ఇన్నింగ్స్‌తో కదం తొక్కడంతో పాటు మహ్మద్‌ రిజ్వాన్‌ (104 నాటౌ ట్‌) శతకంతో దుమ్మురేపడంతో ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్‌ను....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డ్రాతో గట్టెక్కిన పాక్‌


కరాచీ: కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (196) కెరీర్‌ బెస్ట్‌ ఇన్నింగ్స్‌తో కదం తొక్కడంతో పాటు మహ్మద్‌ రిజ్వాన్‌ (104 నాటౌ ట్‌) శతకంతో దుమ్మురేపడంతో ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్‌ను పాకిస్థాన్‌ డ్రా చేయగలిగింది. 506 పరుగుల భారీలక్ష్యంతో ఓవర్‌నైట్‌ స్కోరు 192/2తో బుధవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన పాక్‌ ఆట ఆఖరికి 443/7తో మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. చివరిరోజు 414/7 స్కోరుతో ఉన్న వేళ..తొమ్మిదో నెంబర్‌ బ్యాటర్‌ నౌమాన్‌ అలీ ఒక్క పరుగు కూడా చేయకుండా 18 బంతులను విజయవంతంగా ఎదుర్కొన్నాడు. అంతేకాదు అతడు చివరి 8 ఓవర్లు రిజ్వాన్‌కు అండగా నిలిచి ఆసీస్‌ గెలుపు ఆశలపై నీళ్లు చల్లాడు.. మూడో, చివరి టెస్ట్‌ 21నుంచి లాహోర్‌లో జరగనుంది. 

Updated Date - 2022-03-17T06:12:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising