ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆసియన్‌ కప్‌ ఫుట్‌బాల్‌ భారత్‌ బిడ్డింగ్‌ ఉపసంహరణ

ABN, First Publish Date - 2022-12-06T01:00:08+05:30

ఆసియాకు సంబంధించి ప్రతిష్ఠాత్మక ఫుట్‌బాల్‌ చాంపియన్‌షి్‌ప ఆసియన్‌ కప్‌. నాలుగేళ్లకోసారి ఈ టోర్నీ జరుగుతుంది. అయితే, 2027 టోర్నీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఆసియాకు సంబంధించి ప్రతిష్ఠాత్మక ఫుట్‌బాల్‌ చాంపియన్‌షి్‌ప ఆసియన్‌ కప్‌. నాలుగేళ్లకోసారి ఈ టోర్నీ జరుగుతుంది. అయితే, 2027 టోర్నీ నిర్వహణకు ముందంజలో నిలిచిన భారత్‌.. ప్రస్తుతం రేసు నుంచి వైదొలగింది. ఆ టోర్నీ ఆతిథ్యం కోసం గతంలో వేసిన బిడ్డింగ్‌ను ఉపసంహరించుకు న్నట్టు భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎ్‌ఫఎఫ్‌) సోమవారం ప్రకటించింది. భారత్‌ వైదొలగిన నేపథ్యంలో ఇప్పుడిక సౌదీ అరేబియా మాత్రమే ఆతిథ్య రేస్‌లో నిలిచింది.

Updated Date - 2022-12-06T01:00:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising