ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జట్టుతో చేరిన అశ్విన్‌

ABN, First Publish Date - 2022-06-24T09:34:23+05:30

ఆఫ్‌స్పిన్నర్‌ ఆర్‌. అశ్విన్‌ కరోనా నుంచి కోలుకున్నాడు. దీంతో ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఆఫ్‌స్పిన్నర్‌ ఆర్‌. అశ్విన్‌ కరోనా నుంచి కోలుకున్నాడు. దీంతో  ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా ప్రస్తుతం లీసెస్టర్‌లో ఉన్న జట్టుతో పాటే చేరాడు. అయితే ఫిట్‌నెస్‌ లేని కారణంగా గురువారం నుంచి జరుగుతున్న వామప్‌ మ్యాచ్‌కు దూరంగానే ఉన్నాడని, ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదని బోర్డు వర్గాలు తెలిపాయి. 

Updated Date - 2022-06-24T09:34:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising