ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL 2022: ముగిసిన రాజస్థాన్ ఇన్నింగ్స్.. లక్నో ఎదుట భారీ లక్ష్యం

ABN, First Publish Date - 2022-05-16T02:56:49+05:30

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 29 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో 41 పరుగులు చేయగా, కెప్టెన్ సంజు శాంసన్ 32, దేవదత్ పడిక్కల్ 39, రియాన్ పరాగ్ 19, జేమ్స్ నీషమ్ 14, రవిచంద్రన్ అశ్విన్ 10 పరుగులు చేశారు. చివర్లో ట్రెంట్ బౌల్ట్ 9 బంతుల్లో రెండు ఫోర్లతో 17 పరుగులు చేశాడు. లక్నో బౌలర్లలో  రవి బిష్ణోయ్‌కు రెండు వికెట్లు దక్కగా అవేశ్ ఖాన్, జాసన్ హోల్డర్, ఆయుష్ బడోనీ చెరో వికెట్ పడగొట్టారు. 

Updated Date - 2022-05-16T02:56:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising