ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆష్లే బార్టీ సంచలనం.. 44 ఏళ్ల ఆస్ట్రేలియా నిరీక్షణకు తెర

ABN, First Publish Date - 2022-01-29T22:17:16+05:30

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం నమోదైంది. నేడు జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం నమోదైంది. నేడు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్‌లో ప్రపంచ నంబర్ వన్ ఆష్లే బార్టీ.. అమెరికాకు చెందిన 27వ సీడ్ డానియెల్ కొలిన్స్‌ను 6-3, 7-6(2)తో ఓడించి తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.


మెల్‌బోర్న్ పార్క్ టైటిల్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నఆస్ట్రేలియా 44 ఏళ్ల నిరీక్షణకు ఈ విజయంతో తెరపడింది. 1978లో క్రిస్‌ ఓనీల్‌ తర్వాత మెల్‌బోర్న్‌ పార్క్‌ టైటిల్‌ అందుకున్న తొలి ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా ఆష్లే బార్టీ సరికొత్త చరిత్ర సృష్టించింది. 2019లో ఫ్రెంచ్ ఓపెన్, 2021లో వింబుల్డన్ గెలుచుకున్న బార్టీకి ఇది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్.

Updated Date - 2022-01-29T22:17:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising