ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్జున్‌.. అచ్చం నాన్నలాగే..

ABN, First Publish Date - 2022-12-15T02:50:54+05:30

అర్జున్‌ టెండూల్కర్‌ అరంగేట్రంలో అదరగొట్టాడు. నాన్న సచిన్‌ టెండూల్కర్‌ తరహాలోనే తను కూడా తొలి రంజీ మ్యాచ్‌లోనే శతకం సాధించి ఔరా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అరంగేట్రం మ్యాచ్‌లో సెంచరీ

ముంబై: అర్జున్‌ టెండూల్కర్‌ అరంగేట్రంలో అదరగొట్టాడు. నాన్న సచిన్‌ టెండూల్కర్‌ తరహాలోనే తను కూడా తొలి రంజీ మ్యాచ్‌లోనే శతకం సాధించి ఔరా అనిపించాడు. రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గోవా తరఫున ఏడో నెంబర్‌ బ్యాటర్‌గా బరిలోకి దిగిన 23 ఏళ్ల అర్జున్‌ (120) సెంచరీ కొట్టాడు. 15 ఏళ్ల వయసున్నప్పుడు సచిన్‌ ఈ ఘనత సాధించాడు. మొదటిసారి 1988 (డిసెంబరు 11న)లో రంజీ మ్యాచ్‌ ఆడిన సచిన్‌.. ఆ టోర్నీలో గుజరాత్‌పై అజేయ శతకం (100 నాటౌట్‌) బాది అరంగేట్ర ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లో ఈ ఘనత అందుకున్న పిన్న వయసు భారత క్రికెటర్‌గా రికార్డుకెక్కాడు. ఇక, రాజస్థాన్‌తో పోరులో అర్జున్‌ సెంచరీతో సత్తా చాటగా, మరో బ్యాటర్‌ సుయాశ్‌ ప్రభుదేశాయ్‌ (212) డబుల్‌ సెంచరీతో విజృంభించడంతో రెండోరోజైన బుధవారం ఆట ముగిసేసరికి గోవా 493/8తో భారీ స్కోరు చేసింది.

Updated Date - 2022-12-15T02:50:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising