ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆంధ్ర విజయం

ABN, First Publish Date - 2022-10-17T09:52:09+05:30

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో భాగంగా ఆదివారం నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర ఐదు వికెట్లతో గెలుపొందింది. తొలుత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇండోర్‌ : సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో భాగంగా ఆదివారం నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర ఐదు వికెట్లతో గెలుపొందింది. తొలుత నాగాలాండ్‌ 20 ఓవర్లలో 169/4 స్కోరు చేసింది. శ్రీకాంత్‌ (91), జొనాథన్‌ (45) రాణించారు. అయ్యప్ప రెండు, మనీశ్‌ ఒక వికెట్‌ సాధించారు. అనంతరం ఆంధ్ర 19 ఓవర్లలో 173/5 స్కోరు చేసి నెగ్గింది. హెబ్బర్‌ (51) హాఫ్‌ సెంచరీతో మెరవగా..రషీద్‌ (37 నాటౌట్‌), రికీ భుయ్‌ (36) సత్తా చాటారు. లెంటర్‌ మూడు వికెట్లు తీశాడు. 

Updated Date - 2022-10-17T09:52:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising