ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gururaja Poojary: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో పతకం.. వెయిట్‌లిఫ్టింగ్‌లో కాంస్యం

ABN, First Publish Date - 2022-07-31T00:19:39+05:30

కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games)లో భారత్‌కు మరో పతకం లభించింది. వెయిట్‌లిఫ్టర్ సంకేత్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games)లో భారత్‌కు మరో పతకం లభించింది. వెయిట్‌లిఫ్టర్ సంకేత్ సర్గర్(Sanket Sargar) 55 కేజీల పురుషుల విభాగంలో రజత పతకం సాధించి బోణీ కొట్టగా, తాజాగా 61 కేజీల కేటగిరీలో మరో పతకం సొంతమైంది. వెయిట్‌లిఫ్టర్ గురురాజ పూజారి(Gururaja Poojary) కాంస్య పతకంతో మెరిశాడు. క్లీన్ అండ్ జెర్క్‌లో151 కేజీలు, స్నాచ్‌లో 118 కేజీలు ఎత్తి మొత్తంగా 269 కేజీలు ఎత్తాడు. 


స్విమ్మర్ శ్రీహరి నటరాజ్(Srihari Nataraj) సెమీఫైనల్‌ బ్యాక్‌స్ట్రోక్‌‌ 100 మీటర్ల విభాగంలో 54.55 సెకన్లలో పూర్తి చేసి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. 21 ఏళ్ల నటరాజ్ ఆదివారం జరిగే  ఫైనల్  పోరులో పతకం సాధిస్తే కామన్వెల్త్ స్విమ్మింగ్‌లో పతకం అందుకున్న రెండో స్విమ్మర్‌గా రికార్డులకెక్కుతాడు. 

 

Updated Date - 2022-07-31T00:19:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising