ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదరగొట్టిన సూర్య

ABN, First Publish Date - 2022-08-04T08:51:10+05:30

ఓపెనర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (44 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 76) దుమ్మురేపడంతో.. వెస్టిండీ్‌సతో మూడో టీ20లో భారత్‌ 7 వికెట్ల తేడాతో నెగ్గింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూడో టీ20లో విండీ్‌సపై టీమిండియా గెలుపు

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: ఓపెనర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (44 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 76) దుమ్మురేపడంతో.. వెస్టిండీ్‌సతో మూడో టీ20లో భారత్‌ 7 వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీ్‌సలో 2-1తో నిలిచింది. తొలుత విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. కైల్‌ మేయర్స్‌ (73) అర్ధ శతకం సాధించాడు. భువనేశ్వర్‌ 2 వికెట్లు తీశాడు. ఛేదనలో భారత్‌ 19 ఓవర్లలో 165/3 స్కోరు చేసి నెగ్గింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (11)కు వీపు కండరాలు పట్టేయడంతో రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్‌ సూర్య.. శ్రేయాస్‌ అయ్యర్‌ (24)తో కలసి తొలి వికెట్‌కు 86 పరుగులు జోడించారు. ఆ తర్వాత సూర్యతో కలసిన పంత్‌ (33 నాటౌట్‌) జోరు ప్రదర్శించాడు. విజయానికి మరో 30 పరుగులు కావాల్సి ఉండగా.. సూర్య అవుటయ్యాడు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా (4) కూడా ఎంతో సేపు క్రీజులో నిలవలేదు. కానీ, పంత్‌, దీపక్‌ హుడా (10 నాటౌట్‌) మరో ఓవర్‌ మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించారు. 


Updated Date - 2022-08-04T08:51:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising